8 ప్రెగ్నన్సీ అపోహలు మరియు వాస్తవాలు

మీ ప్రగ్నన్సీ టెస్ట్ పాజిటివ్ అని తెలియగానే ఇంట్లోని పెద్దలు మరియు ఇరుగు పొరుగు వారు కొన్ని ఉచిత సలహాలు ఇస్తుంటారు. వీటిలో ఏవి పాటించాలో తెలియక తికమక పడుతూన్నారా? గర్భధారణ గురుంచి చాలావరకు అపోహలు ప్రచారంలో వున్నాయి, వీటికి వైద్య సాంకేతికతతో సంభంధం ఉండదు. మీ గైనకాలోజిస్ట్ డాక్టర్ తో సంప్రదించి జాగ్రత్తలు పాటిచండం ఉత్తమం. సాధారణంగా ప్రాచారం లో వున్నా కొన్ని అపోహలు వాస్తవాలు ఈ బ్లాగ్లో చదవండి. అపోహ 1: గర్భం చుట్టూ […]