తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఐదు పిల్లల అత్యవసర పరిస్థితులు, మరియు ప్రధమ చికిత్సా పద్ధతులు.

పిల్లలు ఆటలాడే టప్పుడు పడిపోవడం, గాయ పడటం వంటివి సాధారణమైన విషయమైనప్పటికీ, కొన్ని సమయాల లో ప్రమాద తీవ్రత పెరిగి అత్యవసర పరిస్థితులకు దారితీయవచ్చు. తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించి తమ పిల్లలకు సరైన తాఖీదు ఇవ్వడం వలన పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. ఈ blog లో 5 అత్యవసర పరిస్థితులు మరియు ప్రధమ చికిత్సా విధానాలను చదవండి. పసి పిల్లలు 7 నెలల వయసు నుండి ప్రాకడం మొదలు పెట్టడం తో పరిసరాలలో వున్నవస్తువులను తమ […]