పిల్లలలో నోటి దుర్వాసన ఎందుకు ఉంటుంది? నివారించడం ఎలా?

మీరు మీ పిల్లలతో కలసిమెలసి ఆటలాడే సమయం లో తరచూ వారి నోటినుంచి దుర్వాసనను గమనించవచ్చు. ఇది చాలా వరకు నోటిని శుభ్రంగా వుంచుకోకపోవడం వలన ఉంటుంది. కానీ కొంత మంది పిల్లలలో పళ్ళను, నోటిని శుభ్రపరచిన నోటి దుర్వాసన తగ్గదు, దీనిని హలిటోసిస్ అంటారు. తల్లిదండ్రులు తరచూ పిల్లల doctor తో తమ బిడ్డ నోటిదుర్వాసన కారణాలు, నివారణ ఉపాయాలు అడుగుతుంటారు. ఈ బ్లాగులో దీని గురించి పూర్తి సమాచారం పొందండి. హాలిటోసిస్ అంటే ఏమిటి? […]