పిల్లలలో ఎన్యూరెసిస్ (పక్క తడపడం) కి ముఖ్య కారణాలు ఏంటి? నివారించడం ఎలా?

ఎన్యూరెసిస్ అనేది నిద్రలో పక్క తడుపుకోవడానికి వైద్య పదం. పిల్లలలో Bedwetting చాలా సాధారణం. ఇది తరచుగా వారి శారీరక, మానసిక పెరుగుదలలో ఒక దశ మాత్రమే. ఇది అమ్మాయిల కంటే అబ్బాయిలలో ఎక్కువగా కనిపిస్తుంది. మీ బిడ్డ పెద్దయ్యాక ఈ అలవాటు క్రమేణా తగ్గిపోతుంది, కానీ కొంత మందిలో నిలకడగా యుక్త వయసు వరకు కొనసాగవచ్చు. ఈ బ్లాగు లో దీని పై పూర్తి విశ్లేషణ చదవండి. ఎన్యూరెసిస్ యొక్క లక్షణాలు ఎన్యూరెసిస్ అనేది పెద్ద […]