పిల్లలలో వడదెబ్బ లక్షణాలు, నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

ఉష్ణోగ్రతలు పెరగడం వలన, ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఎండాకాలం మొదలవగానే కొందరికి జలుబు అవుతుంది. కొందరికి బాడీ అంతా రాషెస్‌ వస్తుంటాయి మరికొందరికి డిహైడ్రాషన్ కలగడం వలన వడదెబ్బ కలిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లలలో వేడి అలసట మరియు వడదెబ్బ సంకేతాలను తెలుసుకోండి. వడ దెబ్బను సరైన సమయంలో గుర్తించడం వలన పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. మీ పిల్లలు అధిక కాలం ఎండలో గడిపిన […]