పిల్లలలో ఆటిజం: కారణాలు, సంకేతాలు & చికిత్స

మీ బిడ్డకు ఆటిజం ఉందని గుర్తించడం వలన మీరు ఆవేశం, ఆందోళన మరియు భయము వంటి అనేక భావోద్వేగాలలో చిక్కుకుపోతారు. అయితే, మీలాగే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితిని చూసి మానసిక వత్తిడికి లోనవుతారు. ఇతర సాధారణ పిల్లలతో పోల్చుకొని కొన్ని సార్లు కొంగిపోతారు, అయితే అంత భయపడవల్సిన అవసరం లేదు. ఈ blog లో ఆటిజం, దాని కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్స గురించి పూర్తి వివరాలు పొందండి. పిల్లలలో […]