సాధారణ డెలివరీ Vs సిజేరియన్ – ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు

గర్భధారణ తరువాత ప్రతి మహిళ కోరుకునేది సురక్షితమైన పురుడు తో ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనివ్వాలని, అది సాధారణ ప్రసవమా లేదా సిజేరియన్ ప్రసవమా అనేది చాల సమయాలలో చివరి నిమిషం వరకు డాక్టర్లు చెప్పలేరు. నేటి నూతన కాలంలో సాధారణ ప్రసవం నొప్పులు పడలేక చాలా మంది గర్భవతులు సిజేరియన్ డెలివరీ కి మొగ్గు చూపుతున్నారు. నార్మల్ డెలివరీ vs సి-సెక్షన్ డెలివరీ: పురాతన కాలంలో వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందని సమయం నుండి తల్లులు సాధారణ […]