Intrauterine insemination (IUI) గర్భధారణ విధానం ఎప్పుడు మరియు ఎవరికి చేయవలసి వస్తుంది?

ఇంట్రాయూటెరిన్ ఇన్సేమినేషన్ (IUI) – ఒక రకమైన కృత్రిమ గర్భధారణ – ఇంఫెర్టిలిటీ (వంధ్యత్వాని) కి చికిత్స చేసే ప్రక్రియ. స్త్రీల అండాశయం ఫలదీకరణం కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లను విడుదల చేసే సమయంలో పరిశుభ్రమైన మంచికదలిక వున్న స్పెర్మ్ నేరుగా గర్భాశయంలో ప్రేవేశ పెడతారు. సాధారణంగా స్త్రీ, పురుషుల మధ్య కలయిక తరువాత పురుషుల స్పెర్మ్ లోని మంచి కదలిక కల్గిన శుక్ర కణాలు ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఈదుకుంటూ ముందుకు సాగి […]