స్త్రీలు “మెనోపాజ్” గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు.

మెనోపాజ్ అనేది మహిళలకు వయసు పెరగడం వలన కలిగే నెలసరి ఋతుచక్రం మార్పు లేదా రద్దు. ఒక స్త్రీ ఆరోగ్యవంతంగా ఉండి, గర్భవతి కాకుండా 12 నెలల పాటు పీరియడ్ రాకపోతే మెనోపాజ్ లోకి ప్రవేశించినట్లు భావించవచ్చు. ఇది వృద్ధాప్యం యొక్క సాధారణ భాగం. మహిళలలో వయసు పెరిగే కొద్ది స్త్రీ సెక్స్ హార్మోన్ స్థాయిలు సహజంగా తగ్గుతాయి కాబట్టి మెనోపాజ్ సంభవిస్తుంది. ఈ స్టేజ్ అండాశయాలు గుడ్లు విడుదల చేయడం ఆపివేస్తాయి, కాబట్టి వీరికి పీరియడ్స్ […]