PMS (ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్) సంకేతాలు, లక్షణాలు, ఉపశమనం, చికిత్స

స్త్రీల ఋతుచక్రం లో సర్వసాధారణంగా వినబడేది PMS (ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్). దీనిని చాలా మంది స్త్రీలు తమ ఋతుస్రావం ప్రారంభమయ్యే ముందు రోజులలో అనుభవిస్తారు. ఇది శారీరక మరియు భావోద్వేగ రుగ్మతలను కల్గిస్తుంది. సాధారణ PMS లక్షణాలు ఏమిటి, ఎలా ఉపశమనం పొందాలి ఈ బ్లాగ్ లో చదవండి. PMS అంటే ఏమిటి? PMS లేదా ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అనేది స్త్రీ యొక్క ఋతు చక్రం యొక్క ముందు భాగంలో సంభవించే శారీరక, భావోద్వేగ మరియు […]