మీరు Pregnancy ప్లాన్ చేస్తున్నారా? పాటించవలసిన ముఖ్య సూచనలు.!

దంపతులు బిడ్డ కనడానికి ప్లాన్ చేస్తున్నట్టయితే, Pregnancy గురించి అవగాహన పొందడం శ్రేయస్కరం. ఆరోగ్యకరమైన బిడ్డను జన్మ నివ్వడం ప్రతి తల్లి పడే కష్టాన్ని మైమరిపింపచేస్తుంది. గర్భ ధారణకు ముందు, మధ్య మరియు ప్రసవ సమయం లో తీసుకొనే కొన్ని జాగ్రత్తలు తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని ప్రేరేపిస్తాయి. ఈ బ్లాగ్ లో గర్భ ధారణ ప్రణాలికను మరియు పాటించవలసిన ముఖ్య జాగ్రత్తలను వివరంగా చదవండి. గర్భ ధారణ అనేది వివిధ అంశాలకు లోబడి ఉంటుంది. ముఖ్యముగా […]