IVF పద్దతిలో సంతానోత్పత్తి ప్రకియ ఎలా జరుగుతుంది? ఇది సురక్షితమైన పద్ధతేనా?

ఇన్ఫెర్టిలిటీ తో బాధపడుతూ సంతానం కోసం పరితపించే దంపతులకు వైద్య శాస్త్రం IVF పద్దతిని ఒక వరం గా 1981 లో అమెరికాలో ప్రెవేశ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 12 లక్షల కు పైన శిశువులు IVF ద్వారా జన్మించారు. IVF గర్భ ధారణా ప్రక్రియ గురించి ఈ బ్లాగ్ లో పూర్తి వివరాలు చదవండి. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(IVF) ఎప్పుడు చేయవలసి వస్తుంది? స్త్రీలలో ఫెలోపియన్ ట్యూబ్లు మూసుకుపోయిన లేదా పూర్తిగా […]