ఇంఫెర్టిలిటీ అంటే ఏమిటీ? ఎలా నిర్ధారించాలి? గర్భ ధారణకు చికిత్స

సంతానం ప్రతి ఒక్కరి జీవితం లో సంపూర్ణత్వాన్ని నింపుతుంది. పెళ్ళైన తరువాత ఆలుమగలు ఎటువంటి అవరోధం లేని శారీరక సంభోగం చేస్తున్నా, 10 నెలల నుండి ఒక సంవత్సరం దాటినా సంతాన ప్రాప్తి కలగక పోవడాన్ని వంధ్యత్వం (Infertility) అంటారు. Infertility అనేది ఆడ, మగ తేడా లేకుండా ఎవరిలో అయినా లోపం ఉండవచ్చు. ఇది ముఖ్యంగా పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం వలన కలుగుతుంది. మగ వారిలో స్పెర్మ్ సంఖ్య తక్కువగా ఉండటం లేదా స్పెర్మ్ కణాల […]