బ్రెస్ట్ ఫీడింగ్ వలన తల్లికి మరియు బిడ్డకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?

తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలో ఒక మధురానుభూతిని నింపుతుంది. ప్రసవం తరువాత తల్లి అయిన మీరు మీ బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలా? వద్దా ? అనే సంకోచంలో పడవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రయోజనాలను తెలుసుకోవడం ద్వారా మీ సందేహాలకు సమాధానం దొరుకుతుంది. తల్లి పాలు శిశువులకు సరైన పోషణను అందిస్తుంది. ఇది సరైన మొత్తంలో పోషకాలను కలిగి ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది మరియు సులభంగా అందుబాటులో ఉంటుంది. వరల్డ్ హెల్త్ అర్గనైజషన్ (WHO) 6 […]