మీ శిశువు తరుచుగా ఏడవడానికి కారణం కోలిక్ కావచ్చు. కోలిక్ అంటే ఏమిటి? ట్రిగ్గర్స్ మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు.
కోలిక్ అంటే ఒక ఆరోగ్యకరమైన శిశువు స్పష్టమైన కారణం లేకుండా తరచుగా ఏడుస్తూ ఇబ్బంది పడటం. ఇది 3 వారాల కంటే ఎక్కువ వయసు వున్న శిశువులకు కనబడుతుంది. దీనికి గురైన పిల్లలు వారానికి కనీసం 3 రోజులు, రోజుకు 3 గంటల కంటే ఎక్కువగా ఏడుస్తారు. కోలిక్ వలన 4 -6 వారాల వయస్సు వున్న శిశువులు ఎక్కువ బాధ పడతారు. దీని ప్రభావం వయసు పెరిగే కొద్దీ నెమ్మదిగా తగ్గుతుంది. సాధారణంగా 3 నుండి […]