శీతాకాలంలో మీ పిల్లల చర్మాన్ని సంరక్షించడం ఎలా? చిట్కాలు మరియు సూచనలు!

శీతాకాలంలో మీ పిల్లల చర్మాన్ని సంరక్షించడం ఎలా? చిట్కాలు మరియు సూచనలు!

శీతాకాలం ప్రారంభం తో వాతావరణ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతాయి. మన మందరం వెచ్చటి దుస్తులు వేసుకోవడానికి, వేడి వేడి ఆహారం తీసుకోవడానికి మొగ్గుచూపుతాము. చలికాలం కొన్ని ఇబ్బందులను కూడా తెస్తుంది. అందులో పొడిబారిన చర్మ సమస్య సర్వ సాధారణమైనది. చాలా మంది చర్మ పగుళ్లు, దురద తో ఇబ్బంది పడుతుంటారు. ఇది పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ బ్లాగు లో పిల్లల చర్మ సంరక్షణ చిట్కాలను చర్చిద్దాము. చలికాలంలో పిల్లలు పొడిబారిన చర్మానికి గురవుతారు, ఇది […]