పిల్లలలో ఆస్తమా ఎందుకు వస్తుంది? చికిత్స మరియు పాటించాల్సిన జాగ్రత్తలు.!

పిల్లలలో ఆస్తమా అనేది పర్యావరణ మరియు జన్యుపరమైన ప్రభావాల కలయికతో ప్రేరేపించబడుతుంది. వాతావరణం చల్లబడటం తో కలిగే జలుబు, ముక్కు కారడం, శ్వాస రంద్రాలు మూసుకోవడం ఆస్తమాను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా పర్యావరణ కాలుష్యం, ఫ్లూ ఇన్ఫెక్షన్స్ మరియు జన్యుపరమైన disorders కూడా ఆస్తమా కారణం అవ్వచ్చు. ఈ బ్లాగ్లో చికిత్స మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను విశ్లేషిద్ధం. ఆస్తమా పిల్లలు మరియు పెద్దలలో ఒకేవిధమైన లక్షణాలను చూపిస్తుంది కానీ చిన్న పిల్లల నాసికా రంద్రాలు మరియు శ్వాసకోశము […]