నెలలు నిండకుండా పుట్టిన శిశువును చూసుకోవడం ఎలా? తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు.,

నెలలు నిండకుండా పుట్టిన శిశువును చూసుకోవడం ఎలా? తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు.,

ప్రతి సంవత్సరం నవంబర్ 17న ప్రపంచ ప్రీమెచ్యూరిటీ డేను జరుపుకుంటారు, ఇది ప్రపంచవ్యాప్తంగా నెలలు నిండకుండా పుడుతున్న శిశువుల పెంపకం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతింది. ప్రతి సంవత్సరం సుమారుగా 15 మిలియన్ల పిల్లలు ముందస్తుగా పుడుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా జన్మించిన మొత్తం 10 మంది శిశువులలో ఒకటి నెలలు నిండని శిశువు ఉంటుంది. నెలలు నిండకుండా జన్మించిన శిశువుల లక్షణాలు: పుట్టినప్పుడు సగటు పూర్తి-కాల శిశువు బరువు 3.17 కిలోలు ఉండగా, అకాల నవజాత […]