నవజాత శిశువుల పెంపకం లొ తీసుకోవలసిన జ్జాగ్రత్తలు..!

తల్లిదండ్రులకు నవజాత శిశువుతో మొదటి కొన్ని నెలలు అస్తవ్యస్తంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. మరీ ముఖ్యముగా మొదటి సారి తల్లిదండ్రులకు తమ శిశువును ఎలా పెంచాలో తెలియక ఇతరుల సలహాలను, సూచనలను తీసుకుంటుంటారు. కొన్ని సమయాలలో మీరు ప్రతి ఒక్కరి నుండి అన్ని రకాల విరుద్ధమైన సలహాలను పొందుతారు. నవజాత శిశువు సంరక్షణకు సంబంధించి ఏ సలహాను అనుసరించాలో నిర్ణయించుకోవడం గందరగోళంగా ఉంటుంది. ఇటువంటి సందిగ్ధ సమయములో మీ డాక్టర్ (పీడియాట్రిషన్) సరైన దారి చూపగలడు. నవజాత శిశువు […]