పిల్లలును డెంగ్యూ నుండి రక్షించడం ఎలా?

వర్షాకాలం మొదలవడం వలన దోమల బెడద పెరిగి; మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలే అవకాశాలు పెరిగి పోతాయి. ముఖ్యంగా మన పిల్లలను వీటి బారిన పడకుండా సంరక్షించాల్సిన బాధ్యత పెద్దలుగా మన మీద వుంది. దోమ కాటు వలన ప్రబలే వ్యాధులలో డెంగ్యూ జ్వరం ఒక ప్రమాదకరమైనది. ఇది సోకిన రోగి రక్తం లో ప్లేట్లెట్స్ గణనీయంగా తగ్గడం వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గి అధిక జ్వరం, తల నొప్పి, నీరసం కల్గుతుంది. డెంగీ వ్యాధిని […]