పిల్లల పొట్టలో నులిపురుగులను నివారించడం (Deworming) ఎలా?

నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లల ఆరోగ్యం వారి భవితవ్యం పై ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు తమ బిడ్డకు ఆరోగ్యకరమైన వాతావరణం మరియు మెరుగైన జీవితాన్ని అందించాలనే తపనతో వుంటారు. అయినప్పటికీ, పిల్లల ఆరోగ్యం విషయానికి వస్తే, అనేక అంశాలు పరిగణనలోకి వస్తాయి. కడుపు లేదా ప్రేగులలో పురుగుల ఉనికి చాలా మంది పిల్లలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలలో చాలా ప్రధానమైనది. ఈ బ్లాగు లో దీని గురించి చర్చిద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, […]