పసి పిల్లలు అధిక చిరాకు, కోపంతో ఏడవడానికి కారణాలు ఏంటి? సముదాయించడం మరియు నివారించడం ఎలా?

పసి పిల్లలు అధిక చిరాకు, కోపంతో ఏడవడానికి కారణాలు ఏంటి? సముదాయించడం మరియు నివారించడం ఎలా?

పసి పిల్లలు అధిక చిరాకు పడటం, అధిక కోపంతో గట్టిగ కేకలు పెట్టి, కాళ్ళను నెలకు తన్నుతూ ఏడవడం చూస్తుంటాము. తల్లిదండ్రులు ఇంట్లో పెద్దలు పిల్లలను సముదాయించడానికి బాగా కష్టపడల్సి రావచ్చు. ఈ బ్లాగ్ లో దీనికి గల కారణాలను మరియు నివారణ చర్యలను విశ్లేశిధం. పిల్లలకు చిరాకు, అధిక కోపం ఎందుకు వస్తాయి? సాధారణంగా 1-3 సంవత్సరాల వయసు వున్నా పిల్లలు అప్పుడప్పుడు లేదా నిరంతరం చిరాకు చెందడం, కేకలు వేయడం మరియు ఏడుపు నుండి […]