నవజాత శిశువు సంరక్షణ అపోహలు/ వాస్తవాలు

తల్లిదండ్రులందరూ తమ బిడ్డను ప్రేమ, ఆప్యాయతలతో ఉత్తమంగా పెంచాలనుకుంటారు. చిన్న పిల్లల పెంపకం విషయంలో మీ కుటుంబ పెద్దలు లేదా స్నేహితులు ఇచ్చే ప్రతి సూచనను మీరు వింటారు. మన పెద్దలు చెప్పే పాత పద్ధతుల వెనక వున్నా scientific నిజాలను మరియు కొన్ని నమ్మకాల వెనక గల కారణాలను ఈ బ్లాగ్ లో వివరించాం. నియోనాటల్ కేర్ అపోహలు మరియు వాస్తవాలు: మీరు మీ ప్రెగ్నెన్సీ జర్నీ ప్రారంభించిన వెంటనే మీ చుట్టూ ఉన్న ప్రతి […]