పిల్లలకు ఇన్ఫ్లుఎంజా టీకా ఎప్పుడు వేయించాలి? టీకా అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

పిల్లలకు ఇన్ఫ్లుఎంజా టీకా ఎప్పుడు వేయించాలి? టీకా అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

వాతావరణం చల్లబడటం వలన ఫ్లూ జ్వరాలు ప్రబలే అవకాశాలు పెరుగుతాయి. మరి ముఖ్యంగా పసి పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలవుతారు. ఇంఫ్లుఎంజా టీకా తీసుకోవడం ద్వారా ఫ్లూ ను నివారించవచ్చు. ఫ్లూ అంటే ఏమిటి? ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగా వచ్చే జ్వరం ను మనలో చాలామంది “ఫ్లూ” అని పిలుస్తారు – ఇది ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తుల యొక్క అంటువ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి వల్ల చాల నిరసించి అధిక అనారోగ్యం పాలవుతారు. ఫ్లూ […]