ఏది జలుబు? ఏది ఫ్లూ? ఏది COVID-19? పసిగట్టడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యలు.

మీ బిడ్డకు గొంతు నొప్పి, దగ్గు మరియు అధిక జ్వరం వున్నాయనుకోండి. పైగా CORONA వైరస్ వేరియెంట్స్ వాతావరణంలో ఉండడం వలన, మీకు వివిధ అనుమానాలు కలగవచ్చు. ఇది COVID-19నా? ఇది ఫ్లూ కావచ్చు? లేక జలుబు మాత్రమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ బ్లాగ్లో చర్చించుకుందాం. సాధారణంగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యాలన్నీ వైరస్‌ల వల్ల కలుగుతాయి. విటినన్నిటిని అంటువ్యాధిగా పరిగణించాలి. ఇవి వ్యక్తి నుండి వ్యక్తికి సులభంగా వ్యాపించవచ్చు. బాహ్య వాతావరణ మార్పు వలన కలిగే […]