ఆరు నెలలు నిండిన శిశువుకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి?

6 నెలలు పూర్తయిన తర్వాత, బిడ్డ అవసరాలను తీర్చడానికి తల్లి పాలు మాత్రమే సరిపోవు. ఘనాహారం కూడా అవసరం అవుతుంది. పలుచగా పోషక విలువలతో కూడిన ఘనాహారం మీ బిడ్డ ఆరోగ్య ఎదుగుదలకు దోహదం చేస్తుంది. దీన్ని కాంప్లిమెంటరీ ఫీడ్‌గ శిశువు ఆహారంలో క్రమంగా ప్రవేశపెట్టాలి. కాంప్లిమెంటరీ ఫీడ్‌ల పరిచయం ఆలస్యం చేయవద్దు. ఘనాహారం పరిచయం – సూచనలు 6 నెలల వయస్సు నుండి శిశువు ఆహారంలో తల్లి పాలతో పాటు ఘనాహారం చేర్చండి మొదటగా ఒక […]